విమర్శలకు-జవాబు

“వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు” మత్తయి 7 :16

యేసు క్రీస్తు తన పరిచర్య సమయంలో చెప్పిన ఎన్నో ఉపదేశాలు ప్రజల జీవితాన్ని మార్చి వారి ఆత్మీయ జీవిత ఆశలకు క్రొత్త రూపం ఇచ్చాయి. అలాంటి మాటలలో యేసు చేసిన “కొండ మీది ప్రసంగం” చాలా ప్రాముఖ్యమైనది. ఈ ప్రసంగం ఎలాంటి వారినైనా అబ్బుర పరచేదిగా ప్రభావితం చేసేదిగా ఉంటుంది అన్నది వాస్తవం. నాటి యూదులమొదలు నేటి గాంధి వంటి వారి వరకు ఈ ప్రసంగం... Read More

దేవుడొక్కడే! కానీ….మతాలు వేరు.
అన్ని మతాలూ చెప్పేది ఒక్కటే! మనిషి మనిషిగా బతకాలని!
ఏమార్చే మతం అనే శీర్షిక లో ఆంధ్రజ్యోతి క్రైస్తవులపై తన అక్కసు వెలగబోస్తూ పై మాటల హితవు పలకడం నవంబరు 10 వ తారీకు 2011 న చోటుచేసుకుంది. మనిషి మనిషిగా బతకాలని కబుర్లు చెప్పే ఆంధ్రజ్యోతి ఆ మనిషికి ఉన్న జన్మ హక్కును ప్రశ్నించడం దేనికి? తనకు ఇష్టం వచ్చిన మతాన్ని ఆచారాన్ని పాటించడం మనిషికి జన్మ హక్కు కాదా?... Read More

గత 4 రోజులుగా ఆంద్రజ్యోతి పత్రికలో క్రైస్తవులకు వ్యతిరేకంగా వస్తున్న కథనాలను చదివితే మతమార్పిడి అన్న విషయాన్ని సమాలోచించడం కన్నా క్రైస్తవం పైన దాడే ఎక్కువగా కనిపించింది.
గణతంత్ర ప్రజాస్వామ్యంలో అన్ని మతాలకూ అన్ని రకాల ప్రజలకు వారి అభిప్రాయాలకూ అద్దం పట్టాల్సిన పత్రికలు ఇలా ఒక సమాజాన్ని విమర్శించటమే కేంద్రంగా చేసుకుని పనిచేస్తే పత్రికా సమాజనికే సిగ్గుతేచ్చే విధంగా ఉంటుంది అన్న విషయం... Read More